రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

BPT: రేపల్లె నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ. 40,51,380 విలువైన చెక్కులను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అనారోగ్యంతో ఉన్నవారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.