ఓటుకు దూరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

ఓటుకు దూరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

దేశంలోని 10 రాష్ట్రాల్లో 37 స్థానాలను భర్తీ చేయడానికి రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటిలో బీహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4 హర్యానా నుంచి 2 స్థానాలు ఉన్నాయి. అయితే బీహార్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటు వేయలేదని.. ఫోన్లు ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది.