నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ బుచ్చిరెడ్డిపాలెంలో 'గుడ్ ఫ్రైడే' వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు
✦ జిల్లాలోని ASపేటలో పలు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు
✦ నెల్లూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
✦ నెల్లూరులో శిలువ మార్గం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి