'ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

ASF: ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్స వెంకటేశ్ సూచించారు. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇతర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.