ఎంచ గూడ గ్రామపంచాయతీ ఏకగ్రీవం..!
MHBD: కొత్తగూడ మండలం ఎంచగూడ సర్పంచ్ వాసం నరసమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో నిలిచిన మిగతావారు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంతరం సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నికల్లో గెలిచేందుకు మార్గం సుగమం అయింది. తన సర్పంచ్ ఎన్నికకు సహకరించిన అందరికీ నరసమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థుల సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తామని తెలిపారు.