'చిలకలూరిపేటలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరిరక్షణ'

PLD: చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నాదెండ్ల, యడ్లపాడు మండలాల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు 25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు గురువారం అందజేశారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల ఆరోగ్య రక్షణ అత్యంత ముఖ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే కొత్త సంజీవని పథకం ప్రారంభించబోతున్నారు అన్నారు.