టీడీపీ నియోజకవర్గ కమిటీ నియామకం

టీడీపీ నియోజకవర్గ కమిటీ నియామకం

WG: టీడీపీ నియోజకవర్గ స్థాయిలో కమిటీల నియామకాల ప్రక్రియ పార్టీ జిల్లా నాయకులు, కార్మిక సంక్షేమ శాఖ రాష్ట్ర బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ చేపట్టారు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వివిధ గ్రామాలకు చెందిన పలువురిని పార్టీలో వివిధ స్థాయిల్లో నియామకాలు జరిగాయి. వాటికి సంబంధించిన నియామక పత్రాలు బాబ్జీ చేతుల మీదుగా శనివారం అందజేశారు.