హిందూ మతంలోకి మారిన ముస్లింలు
తిరుపతికి చెందిన ముస్లిం దంపతులు హిందూ మతం స్వీకరించారు. అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులు నగరంలో ఉంటున్నారు. మతం మారడానికి ముందుకు వచ్చారు. దీంతో TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తగిన ఏర్పాట్లు చేశారు. పద్మావతిపురంలోని తన నివాసంలోనే గురువారం ఉదయం వాళ్లు హిందూ మతంలోకి మారేందుకు పూజలు చేయించారు. వారి చేత గోవింద నామాలు పలికించారు.