ఈ నెల 20న బహిరంగ వేలం ఐటీడిఏ పి. ఓ

ఈ నెల 20న బహిరంగ వేలం ఐటీడిఏ పి. ఓ

PPM: గుమ్మలక్ష్మిపురం మండలంలో సవరకోటపాడులో హెచ్ఎన్ సి.టి.సి. ఫారంలో జీడిమామిడి, కొబ్బరి, సపోట, మామిడి పండ్ల తోటలకు దరఖాస్తులు కోరుతున్నట్లు పి.ఓ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కురుపాం మండలంలో గల రస్తకుంటుబాయిలో జీడిమామిడితోట యొక్క ఫలసాయం 2026, 27 సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ వేలం ఈనెల 20న జరుగుతుందన్నారు.