VIDEO: గాజువాకలో వినతుల స్వీకరణ

VIDEO: గాజువాకలో వినతుల స్వీకరణ

VSP: గాజువాక జీవీఎంసీ పరిధిలో సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25 నుంచి 30 వరకు వినతులు స్వీకరించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ గురువారం తెలిపారు. ఇందులో డోర్ నంబర్ సవరణ, పేర్ల తప్పులు, హౌస్ ట్యాక్స్, టైటిల్ ట్రాన్స్‌ఫర్, ఎగ్జంప్షన్, బైఫర్కేషన్ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.