దమ్మాయిగూడలో దోమలు బుక్కే పరిస్థితి..!
MDCL: డ్రైనేజీ, వీధిలైట్లు, గార్బేజి సమస్యతో దమ్మాయిగూడ ప్రజలు దోమలు బుక్కే పరిస్థితి ఉందని సామెతగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వివరించారు. BRS, కాంగ్రెస్ పార్టీ హయంలో రెండిటిలోనూ జిల్లాలో ప్రజల సమస్యలు తీరలేదన్నారు. BRS హయాంలో అంతో కొంత పని జరిగితే, కాంగ్రెస్ రావడంతో పెనం మీద పెంక, పొయ్యిలో పడ్డట్లు అయిందన్నారు.