నేడు జిల్లాలో జాబ్ మేళా

నేడు జిల్లాలో జాబ్ మేళా

CTR: చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి తెలిపారు. జాబ్ మేళాలో 32 కంపెనీలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. 18-35 వయస్సు కలిగి, అర్హులైన టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బి.టెక్, బి.ఫార్మసీ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.