డీ ఫార్మసీ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి SPW ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో డీ-ఫార్మసీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు TTD అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగష్టు 9 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఇంటర్మీడియట్‌లో MPC లేదా BIPC ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.