తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన

KNR: చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ 1వ, తరగతి నుంచి 12 తరగతి స్కూల్ నిర్మించేందుకు ఆదివారం బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు.ప్రభుత్వ ఆధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.