సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

యాదాద్రి: భూదాన్ పోచంపల్లికి చెందిన వారాల కొండల్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. సంబంధిత ఈ చెక్కును మంగళవారం నాయకులు ఉప్పునూతల మాధవి, వెంకటేష్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.