'రేపటి నుంచి పలు పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు'

'రేపటి నుంచి పలు పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు'

E.G: రాష్ట్రంలోని అన్ని జ్యుడీషియల్ జిల్లాలలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్–III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ తదితర పోస్టులకు కంప్యూటర్ ఆధార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలు ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయన్నారు.