ప్రభుత్వ పథకాలు ప్రగతికి దర్పణం

ప్రభుత్వ పథకాలు ప్రగతికి దర్పణం

SRPT: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలీస్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు మిషన్ భగీరథ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు తమ ప్రగతిని వివరించేలా స్టాళ్లను తీర్చిదిద్దాయి. కలెక్టర్ తేజస్, ఎస్పీ నరసింహా కలిసి ప్రతి స్టాల్‌ను సందర్శించారు.