మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు

BHNG: ఆలేరు మండలం బహదూర్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వంగాల మధుసూదన్ రెడ్డికి ఆలేరు పోలీసులు ప్రథమ చికిత్స అందించి, వెంటనే 108 వాహనంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పట్ల మానవత్వం చాటిన పోలీసులు తీరుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయగా, భాదితుడు కృతజ్ఙతలు తెలిపాడు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ సైదులు, ప్రసాద్, నవీన్, అశోక్, నరేష్ ముఖ్యంగా పాల్గొన్నారు.