చిల్డ్రన్ హోమ్స్ ఆకస్మిక తనిఖీ

VZM: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ విజయనగరంలో ఉన్న కొన్ని చిల్డ్రన్స్ హోమ్స్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలలను భోజనశాలలను మరియు మరుగుదొడ్లను స్టోర్ రూములను తనిఖీ చేశారు. వసతి గృహాలు యొక్క సీలింగ్ వర్షానికి లీకేజీ అవుతున్నాయా లేదా ప్రహరీ గోడలు ఉన్నాయా లేదా మొదలగు వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.