ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

JGL: వైకల్యం దేనికైనా అడ్డు కాదని, దివ్యాంగులు స్ఫూర్తిదాయకమని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా.. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 12 మంది వృద్ధ దివ్యాంగులను సన్మానించారు.