అచ్యుతాపురం లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం
E.G: గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామ పరిధిలో సర్పంచ్ బత్తుల వెంకటరమణ ఆధ్వర్యం ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయం, సచివాలయం, ప్రభుత్వ పాఠశాల వద్ద గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో సూరంపాలెం ప్రాజెక్టు ఛైర్మన్, తెలుగు రైతు అధ్యక్షుడు, హాస్పిటల్ అభివృద్ధి సభ్యులు పాల్గొన్నారు.