VIDEO: ఉప్పల్ స్టేషన్‌లో గూడ్స్ రైలు బోగీలో మంటలు

VIDEO: ఉప్పల్ స్టేషన్‌లో గూడ్స్ రైలు బోగీలో మంటలు

HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్‌లో గురువారం గూడ్స్ రైలు బొగ్గు డబ్బాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో కొద్దిసేపు రైల్వే స్టేషన్‌లో ఆందోళన నెలకొంది. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.