బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
NRPT: బాల్య వివాహాలను సమూలంగా నివారించి, జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 'బేటీ బచావో బేటీ పఢావో' కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.