గోకవరం మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

గోకవరం మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

E.G: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు గోకవరం మండలంలో శనివారం పర్యటించనున్నట్లు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల పాలెం గ్రామానికి చేరుకుని 9 గంటలకు హెల్త్ సెంటర్ ప్రారంభిస్తారు. అనంతరం 10 గంటలకు శ్రీ వరాహ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అలాగే, మధ్యాహ్నం 12:30 గంటలకు PACS సొసైటీ బ్యాంక్ ఛైర్మన్ సత్తిబాబు ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల కార్యక్రమం పాల్గొంటారన్నారు.