ఓటమి.. స్టేడియంలోనే లిప్ కిస్‌లు

ఓటమి.. స్టేడియంలోనే లిప్ కిస్‌లు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌కు నిరాశ ఎదురయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌ను ఆయన భార్య ఓదార్చింది. హగ్ ఇచ్చి స్టేడియంలోనే ముద్దు పెట్టింది. హార్దిక్ పాండ్యా, మహిక శర్మతో ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. అటు మరో న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోధీ భార్య కూడా ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే.