'పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలి'

'పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలి'

JGL: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయంలో శనివారం జిల్లాలో జరుగుతున్న వివిధ రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అదనపు కలెక్టర్ బీఎస్ లత సమక్షంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.