నేటి నుంచి జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు

నేటి నుంచి జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు

BHNG: రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. వాతవారణ శాఖ హెచ్చరికలతో అలర్టైన అధికారులు జిల్లాలోని ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రైతులు కోతల సమయం పొలాలను కోయడం వంటి పనులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ధాన్యపు రాశులను తడవకుండా సంరక్షించుకోవాన్నారు.