నారు కొనలను తుంచి, నాట్లు వేసుకోవాలి

నారు కొనలను తుంచి, నాట్లు వేసుకోవాలి

ASR: వరినారు నాటడం ఆలస్యమై ముదురు నారు పొలాల్లో నాటే రైతులు, ముందుగా నారు కొనలను తుంచి, దగ్గరగా నాట్లు వేసుకోవాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు సూచించారు. మంగళవారం పెదబరడలో రైతు సదస్సు నిర్వహించారు. పాల్గొన్న శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి, బాలహుసేన్ రెడ్డి, జోగారావు రైతులకు పలు సూచనలు చేశారు. తాడు సాయంతో పొలాల్లో వరుస క్రమంలో వరినాట్లు వేసుకోవాలన్నారు.