ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఘన సన్మానం

NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఇదివరకే కొనసాగించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డికి NZB జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాటేపల్లి నరేందర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ గుర్తిస్తుందన్నారు.