నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలో నామినేషన్ ప్రక్రిమను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ వినయ్
➢ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పాత నేరస్థులను బైండోవర్ చేయాలి: సీపీ సాయి చైతన్య
➢ భీమ్‌గల్ మండలంలో నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో సంతోశ్
➢ కామారెడ్డిలో వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్