'విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి'

NDL: విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని జిల్లా తాలూకా సీఐ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సోమవారం శాంతిరాం మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్‌పై సీఐ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్ బాధితులపై తీవ్రమైన శారీరక మానసిక పరిణామాలను కలిగిస్తుందన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని సూచించారు.