బుకింగ్ విధానంలో టీటీడీ మార్పులు

బుకింగ్ విధానంలో టీటీడీ మార్పులు

AP: శ్రీవాణి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. శ్రీవాణి ట్రస్టుకు విరాళం, బ్రేక్ దర్శనం టికెట్‌కు ఏకకాలంలో పేమెంట్ చేసే సౌకర్యం కల్పించింది. రూ.10 వేలు విరాళం, బ్రేక్ దర్శనం రూ.500 ఒకేసారి చెల్లించే అవకాశం కల్పించింది. భక్తులు యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేసే సదుపాయం కల్పించారు.