కర్నూలు టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM
★ బనగానపల్లెలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జనార్ధన్ రెడ్డి
★ కర్నూలు అభివృద్ధి పనులపై మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సిరి
★ ఆదోనిలోని కునిమహల్‌లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ కృష్ణ
★ దేవనకొండలో మౌలిక వసతులు కల్పించాలని MPDOకు వినతిపత్రం అందించిన AISF నాయకులు