పదో తరగతి టాపర్లకు కలెక్టర్ అభినందన

పదో తరగతి టాపర్లకు కలెక్టర్ అభినందన

VZM: విద్యార్ధులు త‌మ దృష్టంతా చ‌దువుపై కేంద్రీక‌రించి భ‌విష్య‌త్తులోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై త‌మ త‌ల్లిదండ్రుల‌కు, జిల్లాకు మంచిపేరు తీసుకురావాల‌ని క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆకాంక్షించారు. జిల్లాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌దో త‌ర‌గ‌తిలో అత్యుత్త‌మ మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించిన ప‌లువురు విద్యార్ధులను సోమవారం అభినందించారు.