ఐలమ్మ వర్ధంతి వేడుకలు ప్రారంభించిన సీపీఎం సభ్యులు
MHBD: జిల్లా కేంద్రంలోని CPM పార్టీ కార్యాలయంలో ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య ప్రారంభించారు. ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌తో కలిసి పువ్వుల మాల వేసి ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. మాహిళలు ఐలమ్మను స్పూర్తిగా తీసుకొవాలన్నారు.