దుమ్ముగూడెంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

దుమ్ముగూడెంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

KMM: దుమ్ముగూడెం మండలంలో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే డీసీసీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పోదం వీరయ్య మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. పలు గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.