రేపు గుంటూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

రేపు గుంటూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

GNTR: గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. క్లీనిక్ కోసం ప్రత్యేకంగా 4 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ప్రజలు నేరుగా లేదా ఆన్‌లైన్ https://Meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు.