అప్పులు బాధతో యువకుడు ఆత్మహత్య

CTR: పుంగనూరు మండలం జో కొత్తూరు గ్రామానికి చెందిన. కార్తీక్. 26. బెంగళూరులో జిమ్ నిర్వహిస్తూ అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక గ్రామంలో గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి కార్తీక్ బెంగళూరులో మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కార్తీక్ చికిత్స పొందుతూ మంగళవారం కార్తీక్ మృతి చెందాడు.