VIDEO: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత విమర్శలు
WGL: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య తీవ్ర విమర్శలు చేశారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలో వారు మాట్లాడుతూ.. బీజేపీకి పట్టిన శని కిషన్ రెడ్డి అని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు.