వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

NLR: వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళెంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప సర్పంచ్ యామాల అమర, వార్డు సభ్యుడు ఉప్పు సురేష్‌తో పాటు పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీలో చేరిన వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.