భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాల్లో 'ఉమెన్ బ్లూ కోల్ట్' కార్యక్రమాన్ని ప్రారంభించిన: SP
★ కమలాపూర్ లోని పెద్దమ్మ తల్లి గుడి సమస్య పై స్పందించిన: MLA 
★ కాటారం ATC లో తక్షణ అడ్మిషన్లు ప్రారంభం 
★ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు 
★ జిల్లా వ్యాప్తంగా మొదలైన స్థానిక ఎన్నికల సందడి
★ చల్లగరిగలో స్వాతంత్ర్య సమరయోధుడు మృతి