ఈమనిలో సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

ఈమనిలో సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

GNTR: అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన మందపాటి సుజాతకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 3,50,000 విలువైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) మంజూరైంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో ఈ చెక్కు మంజూరైంది. శుక్రవారం కూటమి నాయకులు సుజాత ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు.