VIDEO: చిత్తూరు డిపో డ్రైవర్ నిర్లక్ష్యం!
చిత్తూరు డిపో డ్రైవర్ ఒక చేత్తో స్టీరింగ్ మరో చేత్తో భోజనం చేస్తూ నిర్లక్ష్యంగా బస్సు ప్రమాదకంగా నడిపాడు. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా, బస్ అదుపు తప్పి ఉంటే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసేవి పలువురు అన్నారు. డ్రైవర్‌పై చర్యలు తీకుకోవాలని వీడియోను చూసిన వారు కోరుతున్నారు.