VIDEO: నోవోటెల్ సమీపంలో భవనంలో ఫైర్ యాక్సిడెంట్

VIDEO: నోవోటెల్ సమీపంలో భవనంలో ఫైర్ యాక్సిడెంట్

విశాఖ నోవోటల్ సమీపంలోని భవనంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.