పిస్తాహౌస్ యజమాని ఇంట్లో రూ. 5 కోట్లు
HYD: నగరంలో పన్నుల ఎగవేత అనుమానంతో ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తాహౌస్, మెహిఫిల్, షాగౌస్ యజమానుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పిస్తాహౌస్ యజమాని ఇంట్లో రూ. 5 కోట్లు పట్టుబడ్డాయి. మొత్తం 30 ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో ఆన్‌లైన్ ఆర్డర్లకు సంబంధించిన సరైన వివరాలు లేవని అధికారులు గుర్తించారు.