'విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలను తిలకించేఅవకాశం'
AKP: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీ జరుగుతున్న అన్ని రోజులు విద్యార్థులు చూసే అవకాశం ఉంటుందన్నారు. స్కూల్స్, కాలేజేస్ నుంచి అసెంబ్లీకి ఈ మెయిల్ లేదా ఫోన్ నెంబర్లు 0863 - 2449184, 0863-2449185 సంప్రదించాలన్నారు.