సత్తా చాటిన భారత ఆర్చర్లు 

సత్తా చాటిన భారత ఆర్చర్లు 

ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. కాంపౌండ్ మహిళల సింగిల్స్ క్వాలిఫికేషన్‌లో వెన్నం జ్యోతి సురేఖ ఆరో స్థానంలో, తెలుగమ్మాయి తానిపర్తి చికిత పదకొండో స్థానంలో, మధుర మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా 2114 పాయింట్లతో భారత మహిళల జట్టు మొదటి స్థానం దక్కించుకుంది. మరోవైపు పురుషుల టీమ్ విభాగంలో 2134 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.