పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

ఖమ్మం 44వ డివిజన్‌లో 1.5 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. నగర అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.