ఇలాంటి పెద్ద యుద్ధం నేనెప్పుడూ చూడలేదు: కేఏ పాల్

ఇలాంటి పెద్ద యుద్ధం నేనెప్పుడూ చూడలేదు: కేఏ పాల్

ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇరాన్ నేతలతో చర్చిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదన్నారు. ఇలాంటి పెద్ద యుద్ధం తానెప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటివరకు తాను 7 యుద్ధాలు ఆపినట్లు వెల్లడించారు. కాగా, ఇటీవల ఇరు దేశాల మధ్య పాకిస్తాన్‌లో జరిగిన శాంతి చర్చలు పూర్తిగా విఫలం అయినట్లు చెప్పారు.