VIDEO: మత్తడి పోస్తున్న గుండ్ల బాబు ప్రాజెక్టు

VIDEO: మత్తడి పోస్తున్న గుండ్ల బాబు ప్రాజెక్టు

MLG: గోవిందరావుపేట మండలంలోని గుండ్ల వాగు ప్రాజెక్టు భారీ వర్షాలతో 25 అడుగుల సామర్థ్యంతో నిండి, ఆదివారం మత్తడి దూకుతోంది. ఈ మేరకు చేపల వేటకు వాగులో దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పస్రా ఎస్సై కమలాకర్ హెచ్చరించారు. అనంతరం పశువుల కాపరులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.